Gangula kamalakar biography of michael


Gangula kamalakar biography of michael...

Biography of michael jackson

గంగుల కమలాకర్


గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఈయన 2009, 2014, 2018, 2023 నుంచి కరీంనగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.[2] తెలంగాణ ప్రభుత్వంలో పౌరసరఫరాలు, బిసి వెల్ఫేర్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[3]

జీవిత విషయాలు

[మార్చు]

కమలాకర్ 1968, మే 8న మల్లయ్య, లక్ష్మీ నర్సమ్మ అనే దంపతులకు కరీంనగర్ లో జన్మించాడు.

తన వృత్తి విద్యా ను సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి చేసాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కమలాకర్ కు రజితతో వివాహం జరిగింది.[4] వారికి ఒక కుమారుడు హరిహరణ్‌,[5] ఒక కుమార్తె.

రాజకీయ విశేషాలు

[మార్చు]

గంగుల కమలాకర్ 2000లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

Meteoric rise of Gangula Kamalakar - The Hans India

2000 - 2005 మధ్యకాలంలో కరీంనగర్‌ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశాడు. ఆయన 2006 - 2007 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ, ఉపాధ్యక్షుడిగా పని చేసి 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

తెల

Copyright ©skidrag.pages.dev 2025